Header Banner

తొందరగా త్వరపడండి.. తగ్గిన బంగారం ధరలు.. ఈరోజు ధర ఎంతో తెలుసా.?

  Tue Mar 11, 2025 11:52        Business

కొత్త సంవత్సరం ప్రారంభంలో బంగారం ధరల్లో కొన్ని మార్పులు చోటుచేసుకున్నప్పటికీ, ఫిబ్రవరి నెలలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. ఈ పెరిగిన ధరలు సామాన్య ప్రజలు, వ్యాపారులు, పెట్టుబడిదారులకు ఆందోళన కలిగించాయి. ఫిబ్రవరిలో బంగారం ధరల పెరుగుదల ఎక్కువగా ఉన్నప్పటికీ, ఈ నెల కొంచెం తగ్గినట్టు కనిపించింది. ఇది బంగారం కొనాలనుకున్నవారికి కొంచెం ఊరట కలిగించింది. కానీ రెండు రోజులుగా ధరలు మళ్లీ పెరిగి తగ్గుతున్నాయి. గతంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి, కానీ ఫిబ్రవరి నెలలో మాత్రం ఎన్నడూ లేని విధంగా పెరిగాయి. అయితే, మార్చి ప్రారంభంలో బంగారం ధరలు కాస్త తగ్గడం ఒక సంతోషకరమైన పరిణామం. అయితే ఈరోజు బంగారం ధరలు మళ్లీ తగ్గాయి. మార్చి 922 క్యారట్ల బంగారం ధర ఒక్క గ్రాముకు రూ.8040 గా ఉంది, అంటే 10 గ్రాములకు రూ.80400 వరకు చేరింది. 24 క్యారట్ల బంగారం ధర ఒక్క గ్రాముకు రూ.8771, 10 గ్రాములకు రూ.87710 గా ఉన్నట్లు.

 

ఇది కూడా చదవండి: ఆధార్‌ కార్డులో 12 నంబర్లే ఎందుకు ఉంటాయో తెలుసా.? అసలు కారణం ఇదే!

 

కానీ మార్చి 10న ఈ ధరలు పెరిగాయి. మార్చి 1022 క్యారట్ల బంగారం ధర రూ.10 పెరిగి రూ. 8050 చేరింది. అదే 24 క్యారట్ల బంగారం ధర ఒక్క గ్రాముకు రూ.11 లు పెరిగి రూ.8782 గా ఉంది. అంటే 10 గ్రాములకు రూ.87820 గా నమోదయ్యాయి. ఈరోజు బంగారం ధరలు మళ్లీ తగ్గాయి. 22 క్యారట్ల బంగారం ధరలు రూ.30 లు తగ్గి ఒక గ్రాము రూ.8020 అంటే 10 గ్రాములు రూ.80200 గా ఉంది. అదే 24 క్యారట్ల బంగారం అయితే రూ. 33 తగ్గి రూ. 8749 కి నమోదైంది. అంటే 10 గ్రాముల ధర రూ.87490 గా ఉన్నట్టు. బంగారం కొనేవారు మరికొన్ని రోజులు ఓపికగా ఉండి వేచి ఉంటే మంచిదని నిపుణులు ఈ ధరలు మరింత తగ్గవచ్చని అంచనా వేస్తున్నారు. నిన్న మొన్న బంగారం ధరలు ఎక్కువ ఉన్నా తక్కువ అయ్యే అవకాశం ఉంది. ఈ నెలలో బంగారం ధరలు మరింత తగ్గే అవకాశాలు ఉన్నాయని వారు అంటున్నారు.

 

ఇది కూడా చదవండి: టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఖరారు! ఎవరో తెలుసా?

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

హైకోర్టు కీలక ఆదేశాలు.. పోసాని కృష్ణమురళికి బెయిల్.. షరతులు వర్తిస్తాయి!

 

ఏపీలో బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆయన ఫిక్స్..! నేడు నామినేషన్లు దాఖలు!

 

బోరుగడ్డ అనిల్ స్కెచ్ ఫెయిల్! పోలీసుల దర్యాప్తులో బయటపడుతున్న వాస్తవాలు..!

 

ఏపీ ఎమ్మెల్సీ నామినేషన్లకు క్లైమాక్స్.. కూటమి అభ్యర్థుల జాబితా ఫైనల్! నేడు కీలక అభ్యర్థుల నామినేషన్!

 

వంశీ కేసులో చివరి కౌంట్‌డౌన్! పోలీసుల కస్టడీ పిటిషన్ పై నేడే తీర్పు... వంశీ భవిష్యత్తు ఏమిటి?

 

ఐదేళ్ల తర్వాత అమరావతిలో మళ్లీ సందడి.. భారీ పనులకు టెండర్ల ప్రక్రియ! రికార్డు స్థాయి ప్రాజెక్టులు..!

 

జనసేన ప్లీనరీకి ముహూర్తం ఖరారు.. మార్పులపై పవన్ కీలక ప్రకటన! వివాదాస్పద నేతలకు స్ట్రాంగ్ వార్నింగ్!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #GoldRate #Gold #Dubai #DubaiGoldRate #DubaiGoldBusiness #GoldRateLow #LessGoldRateInDubai #UAE #GoldBusiness #LowPriceGoldInDubai